BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 October 2025, 09:00 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆపన్న హస్తం అందజేసిన షామీర్పేట్ పిఎసిఎస్ చైర్మన్

తెలంగాణ
25 Oct, 2025 - 09:00 PM
485 వీక్షణలు
ఆపన్న హస్తం అందజేసిన షామీర్పేట్ పిఎసిఎస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి NTODAY NEWS: షామీర్పేట్ మండలం వ్యవసాయ సహకార సంఘం, శామీర్‌పేట్ డైరెక్టర్ జిలకరి విష్ణు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్రమైన విషాదంలో ఉంది అని,వారి కుమార్తె వివాహం సందర్భంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను గుర్తించి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రామిడి మాధుకర్ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చి రూ.50,000/- (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం శనివారం రోజున వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కుటుంబం అనేది కేవలం రాజకీయ బంధం కాదు అని అన్నారు మన సహచరులు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఒక్కటిగా ఉంటాం అని అన్నారు ఒకరి బాధ, అందరి బాధ, అదే బీఆర్‌ఎస్ ఆత్మ” అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐయిలయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ భూమి రెడ్డి, బిక్షపతి, నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, భావాసింగ్, చంద్రకళ, సోసైటీ మాజీ చైర్మన్ వంగ పెంట రెడ్డి, మాజీ సర్పంచులు రాంచంద్రయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆంజినేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube