BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 10 May 2026, 01:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 May, 2026 - 01:23 PM
195 వీక్షణలు

చింతలపూడి శాసనసభ్యులు ఎన్టీఆర్ అభిమాన నేత సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలను శ్రీనివాసపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు, జెడ్పిటిసి పొల్నాటి బాబ్జి హాజరై కూలీలు, వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సాయి దుర్గ హాస్పిటల్ సౌజన్యంతో స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎలికే ప్రసాద్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, రాగాని రామకృష్ణ, తడికల దావీదు, ఎలికే తాతారావు, పొల్నాటి నాని, తన్నీరు రామకృష్ణ, యడ్లపల్లి అట్లయ్య, శీలం కృష్టంరాజు, రాజనాల గోపి, హాస్పిటల్ యాజమాన్యం తూటికుంట రాము, సాయి తదితరులు పాల్గొన్నారు.