BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 01:23 pm
Posted by : V శ్రీనివాస్

శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 01:23 PM
131 వీక్షణలు

 శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయానికి పట్టు వస్త్రాల సమర్పణ

మంచిర్యాల:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తన స్వగ్రామమైన పాత మంచిర్యాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

బుధవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేస్తూ.. స్వామివారి కళ్యాణోత్సవానికి వీటిని వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు