BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 27 March 2026, 07:13 pm
Posted by : బాల్ధా భాస్కర్

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
27 Mar, 2026 - 07:13 PM
241 వీక్షణలు

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్.

కొండమడుగు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి  దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజ్ శాలువతో  సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి  , మాజీ ఎంపీటీసీ కడెం చంద్రశేఖర్, గార్లపాటి కృష్ణమూర్తి,  చింతల సుదర్శన్ రెడ్డి, జల్లి అంజయ్య, రంగ గోపాల్, రాజమల్లేష్, చీరా ఐలయ్య, జంగయ్య, బత్తుల శ్రీనివాస్, చిన్నగల్ల అశోక్, దేశం శ్రీకాంత్, కడం జంగయ్య, గాండ్ల రవి కడం శ్రీకాంత్, సామల లక్ష్మారెడ్డి, మోటి మహేష్, లక్ష్మయ్య పంతులు, తదితరులు పాల్గొన్నారు.