BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 04:23 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

కదిరి పట్టణం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో భారీ పేలుడు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 04:23 PM
110 వీక్షణలు

శ్రీసత్యసాయి: కదిరి పట్టణం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో భారీ పేలుడు

పేలుడు ధాటికి ధ్వంసమైన ఇళ్లు

నలుగురు మృతి, మరో 12 మందికి తీవ్రగాయాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చే..

డ్రిల్లింగ్‌ మిషన్‌ గుర్తించిన పోలీసులు

గ్యాస్‌ సిలిండర్‌, జిలెటిన్‌స్టిక్స్‌ పేలినట్లు అనుమానం

మృతులు మాబున్ని, మధు( బెల్దారి), సంపత్‌, వెంకన్నగా గుర్తింపు