BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 03:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 03:31 PM
187 వీక్షణలు

శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం

మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రకు ఘన ఏర్పాట్లు

మదనపల్లిలో గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న భక్త హనుమాన్ శోభాయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమం మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు విచ్చేయనున్నారు. స్వామి వారి ఆశీస్సులతో హిందూ సంస్థలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

హనుమాన్ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సద్భావన కమిటీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మరియు హిందూ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కోరింది.

ఈ కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక మదనపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.