BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 15 February 2026, 02:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 02:47 PM
478 వీక్షణలు
గోడిషెలపేటలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోడిషెలపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మఠం విజయకుమార్ శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి, ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంఘ రమేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ తదితరులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, శివదీక్ష స్వాములు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. #MahaShivaratri #TempleFestival #Godishelapet #SpiritualEvent #ShivaParvatiKalyanam #CommunityCelebration Follow us on Website Facebook Instagram YouTube