BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:57 pm
Posted by : MUSUGU GOPI

నవంబర్‌లో తిరుమలలో విశేష పర్వదినాలు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
27 Oct, 2026 - 03:57 PM
10 వీక్షణలు
  • దీపావళి ఆస్థానం నుంచి పుష్పయాగం వరకు పలు ప్రత్యేక కార్యక్రమాలు
  • నవంబర్‌ నెలలో ముఖ్యమైన పర్వదినాలు

తిరుమల | ఎన్ టుడే న్యూస్‌:

నవంబర్‌ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాలు, ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నెల పొడవునా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

  • నవంబర్‌ 2: తిరుమల నంబి ఉత్సవారంభం.

  • నవంబర్‌ 4: శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.

  • నవంబర్‌ 8: శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.

  • నవంబర్‌ 11: తిరుమల నంబి శాత్తుమొర.

  • నవంబర్‌ 13: నాగుల చవితి, శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర.

  • నవంబర్‌ 14: సేనైమొదలియార్‌ వర్ష తిరు నక్షత్రం.

  • నవంబర్‌ 15: శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం.

  • నవంబర్‌ 16: శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్‌గై ఆళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం.

  • నవంబర్‌ 19: యాజ్ఞవల్క్య జయంతి.

  • నవంబర్‌ 21: కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.

  • నవంబర్‌ 24: శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్‌ శాత్తుమొర.

  • నవంబర్‌ 25: తిరుప్పాణాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం.

భక్తులు ఈ పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది.