BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 18 February 2026, 07:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు

తెలంగాణ
18 Feb, 2026 - 07:21 AM
208 వీక్షణలు
అల్లిపూర్ రాజరాజేశ్వర ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు గ్రామస్తులు, నాయకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, సర్పంచ్ ఎంబరి గౌతమి వెంకటేష్, ఉప సర్పంచ్ వినయ్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు పడాల సత్యం, మహేష్, ముదాం శ్రీను, రెండ్ల రాజాం, లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. #Raikal #Jagtial #TempleVisit #SpecialPooja #BRS #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube