BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కొండగట్టులో సర్పంచుల ప్రత్యేక పూజలు

తెలంగాణ
27 Feb, 2026 - 12:53 AM
286 వీక్షణలు
ఘనంగా మద్దుల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కొండగట్టులో సర్పంచుల ప్రత్యేక పూజలు ఎండపల్లి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండపల్లి మండల సర్పంచులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థన గోపాల్ రెడ్డి పేరుతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం సర్పంచులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, రాజారాంపల్లి సర్పంచ్ సంగ రమేష్, గొడిసెలపేట్ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే పడిదం లావణ్య మొగిలి, గొల్లపల్లి మల్లేశం, జీరెడ్డి మహేందర్ రెడ్డి, బెడ్డల ప్రవీణ్, దర్శనాల నరేష్, కోడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్, బాలసాని శారద మల్లేశం, ఆవుల మమత తిరుపతి, సింగిరెడ్డి లింగారెడ్డి మరియు ఇతర నాయకులు, అభిమానులు హాజరయ్యారు.   #Endapalli #Kondagattu #BirthdayCelebrations #CongressLeaders #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube