BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 25 January 2026, 09:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ

తెలంగాణ
25 Jan, 2026 - 09:42 AM
366 వీక్షణలు
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు బోయకొండ: ఏదైనా సంస్థలో నాణ్యత, భద్రత, సామర్థ్యం, పనితీరును నిర్ధారించడంలో ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవస్థ పనితీరును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. అన్నమయ్య జిల్లా పరిధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి విశేషమైన చరిత్ర ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండపై ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం వెలసి ఉంది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. పుష్పం అడుగుట ద్వారా కోరికలు నివృత్తి కావడం, పంటలకు పట్టిన చీడపీడలను తొలగించేందుకు అమ్మవారి తీర్థం చల్లడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ దేవస్థానం ఉప కమిషనర్ హోదాలో భక్తులకు సేవలందిస్తోంది. ఆలయ నమ్మకం, విశిష్టత, హిందూ ధర్మ పరిరక్షణ, వ్యవస్థ పనితీరును గుర్తిస్తూ ఐసీఎల్ (ICL) సంస్థ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి -ISO రెన్యూవల్ ధ్రువీకరణ పత్రం -గోశాల సంరక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం మొత్తం రెండు సర్టిఫికెట్లు మంజూరు చేసింది. ఈ ధ్రువీకరణ పత్రాలను ఆదివారం 25-01-2026 నాడు దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి జే. ఏకాంబరం కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. #BoyakondaGangamma #ISOCertification #TempleNews #DevotionalNews #AndhraPradesh #HinduTemples #ISOStandards #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube