BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 23 July 2025, 06:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం

తెలంగాణ
23 Jul, 2025 - 06:44 AM
251 వీక్షణలు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం---ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు ధరావత్ జగన్ నాయక్ NTODAY NEWS: తుర్కపల్లి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థుల సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు తుర్కపల్లి మండలంలో  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు ధరావత్ జగన్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని,  ప్రభుత్వ బడులలో సౌకర్యాలు లేని, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించలేదని, మరోవైపు ప్రవేటు విద్యాసంస్థల్లో విచ్చలపేట ఫీజుల దోపిడీకి విద్యార్థులు గురవుతున్నారని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ గత ఆరు సంవత్సరాల నుంచి 8150 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విప్లమైందని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ విద్యాసంస్థలు అంటేనే గురుకులాలని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో రోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతున్న అనేకమంది విద్యార్థులు ఆరోగ్యం చెడిపోతున్న కనీసం మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, గురుకులాలో పూర్తిగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని సంక్షేమ హాస్టల్ లు శిథిలా వ్యవస్థలో ఉన్నయని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి, ప్రైవేట్ కార్పొరేట్ ,గురుకుల విద్యాసంస్థల్లో జరిగిన ఆత్మహత్యలపై సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి,అద్దె భవనంలో నడుస్తున్న ఎస్ఎంఎచ్ హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వానికి చలనం రావడం కోసం బంద్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు లావుడియ వెంకటేష్, నాయకులు రాకేష్ ,అఖిల్,జశ్వంత్,సంపత్, రామ్ చరణ్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube