BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 November 2025, 10:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ

తెలంగాణ
18 Nov, 2025 - 10:16 AM
217 వీక్షణలు
మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ NTODAY NEWS: రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ తీసుకుంటే వచ్చే పరిణామాల పై రామన్నపేట పోలీసులు, ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని, విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్నపేట ఎన్ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో లాల్ బహదూర్, ఎంపీడీవో రాములు, రామన్నపేట ఎస్సై డి నాగరాజు, వలిగొండ, అడ్డగూడూరు ఎస్సై లు యుగంధర్, వెంకట్ రెడ్డి, జూనియర్ కాలేజ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube