BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 05 June 2025, 05:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం

తెలంగాణ
05 Jun, 2025 - 05:47 AM
420 వీక్షణలు
విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కునూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని హాకీ కోచ్ గంగపురం రాము తెలియజేశారు ఈ సందర్భంగా హాకీ శిక్షణ తీసుకున్న విద్యార్థులకు చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, కలిసి విద్యార్థులకు హాకీ సాక్స్ ను పంపిణీ చేశారు, వీరితోపాటు హాకీ సీనియర్ క్రీడాకారుడు ఉయ్యాల నరేష్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడల వల్ల పోటీ తత్వం పెరుగుతుందని, వాటితోపాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్, ఎలుగు శేఖర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు జనపాల శ్రీను , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, హాకీ సీనియర్ క్రీడాకారుడు బండ్ల నరేష్ , సుంకరి శేఖర్, జనగం స్వామి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube