BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 20 December 2025, 11:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం

తెలంగాణ
20 Dec, 2025 - 11:23 AM
223 వీక్షణలు

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు రెడ్ క్రాస్, మానవత సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరచి, పరిశుభ్రత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వంగ వెంకటేశ్వర రావు హాజరై స్వచ్చత ప్రతి పౌరుని బాధ్యత అని మరియు విద్యార్థులు సామాజిక సేవలో చురుకుగా పాల్గొనడం వల్ల సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది అని తెలిపారు. రెడ్ క్రాస్ సభ్యులు ఆలపాటి నాగేశ్వర రావు మరియు మానవత సంస్థ ప్రతినిధులు కార్యక్రమాన్ని సమర్థవంతం గా నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొని ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube