BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 08:20 PM
46 వీక్షణలు
టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు...

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్న కేశవ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానంలో వచ్చినందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు  నారా లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ ని బహుమతిగా పంపించడం జరిగింది దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు వై మధుసూదన్ నాయుడు గారు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెన్నకేశవ నాయుడుకి ఘనంగా సత్కరించి అదేవిధంగా   యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పు రమేష్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, జంపాల మోహన్ నాయుడు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అక్కిమ్ కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు