BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 10 July 2025, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గురువులే విద్యార్థులకు మార్గదర్శకం

తెలంగాణ
10 Jul, 2025 - 09:20 AM
455 వీక్షణలు
గురువులే విద్యార్థులకు మార్గదర్శకం --- తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గురుపౌర్ణమి పురస్కరించుకొని గురువారం రోజున తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ది హార్ట్ ఆఫ్ ది లివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఈ గౌరవం నాది కాదు.. ఇది నాకు తల్లిగా నిలిచిన ఉరుమడ్ల గ్రామానికి, గురువుల పట్ల నాకు ఉన్న ఆత్మీయతకు వేసిన ముద్ర అని పేర్కొన్నారు. గురువులు చెప్పిన మాట వింటే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని , గురువులు మన జీవితాల్లో వెలిగించే జ్యోతులు అని, నేనూ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు గురువుల మార్గనిర్దేశం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని  ఈ తరం పిల్లలు తమ గురువులను స్మరిస్తూ ముందుకు సాగాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, మర్రి రమేష్, గుత్తా రవీందర్ రెడ్డి, పాకాల దినేష్, ఉయ్యాల నరేష్ గౌడ్, మేడబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగాపురం వెంకన్న గౌడ్, జన్నపాల జానయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube