BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 09 September 2025, 08:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

తెలంగాణ
09 Sep, 2025 - 08:45 AM
303 వీక్షణలు
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం NTODAY NEWS: చిట్యాల తెలంగాణ యాస భాష అస్సితత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు అని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ అన్నారు. మంగళవారం నాడు మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ భాష దినోత్సవం ప్రజాకవి కాళోజి జయంతి పురస్కరించుకొని కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందిమల్ల యశోద రెడ్డి, దొడ్డి కైలాసం, లుకేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, యాదగిరి రెడ్డి, రాధా, రవీందర్, సంతోష, వెంకటేశం, బుచ్చయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ లు ఆవుల జానయ్య, నీలకంఠం నరేష్ తదితరులు పాల్గొన్నారు, Follow us on Website Facebook Instagram YouTube