BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 06:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో మోరంపూడి శ్రీనివాసరావుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 06:39 PM
229 వీక్షణలు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల్లో మోరంపూడి శ్రీనివాసరావుకు ఘన సన్మానం – పార్టీ సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన నలుగురు నాయకుల్లో నూజివీడు నియోజకవర్గానికి చెందిన మోరంపూడి శ్రీనివాసరావు ఒకరుగా నిలిచారు. పార్టీ కోసం అంకితభావంతో కష్టపడి పనిచేసిన నాయకులను సభలో సన్మానించేందుకు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ వీరిని ఎంపిక చేసి పంపింది.

పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి మోరంపూడి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూజివీడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మోరంపూడి శ్రీనివాసరావు చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. చాట్రాయి మండలానికి చెందిన పలువురు టిడిపి నేతలు మోరంపూడి శ్రీనివాసరావుకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు