BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 05:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:04 PM
117 వీక్షణలు

తిరుమల హుండీలో రూ.400 కోట్ల పాత నోట్లు

ప్రస్తుతం టీటీడీ వద్ద సుమారు రూ.400 కోట్ల విలువైన పాత నోట్లు పోగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ వీటి మార్పిడికి అనుమతి నిరాకరించడంతో ఈ భారీ మొత్తం నిరుపయోగంగా మారింది. మరోవైపు రూ.2000 నోట్లను మాత్రం బ్యాంకులు స్వీకరిస్తున్నాయి. భక్తుల కానుకలను వృధా పోనివ్వకుండా కేంద్రం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.