BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 June 2026, 03:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి మానవత్వం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 03:41 PM
119 వీక్షణలు

అంధుల, వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని జన్మభూమి రోడ్‌లో ఉన్న భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు, వికలాంగులు, అనాథ బాలల సేవ ఆశ్రమంలో మానవతా సేవ కార్యక్రమం జరిగింది.

తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి తన వంతు సామాజిక బాధ్యతగా ఆశ్రమాన్ని సందర్శించి నెలకు సరిపడా రెండు బియ్యం సంచులు, నిత్యావసర సరుకులు, పండ్లు, అల్పాహారాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వెంపాటి అబ్రహం మణిరత్నం, వెంపాటి సూరిబాబు, మాదాసు టైటాస్ పాల్గొన్నారు.

సహాయం అందించిన చాముండేశ్వరి దేవికి ఆశ్రమ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమంలోని పిల్లల అవసరాలను గుర్తించి ముందుకొచ్చిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.