BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 June 2026, 08:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 08:31 PM
109 వీక్షణలు

తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే అంశంపై తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ తదితర ఎరువులు తెలంగాణకు అక్రమంగా తరలించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యాపారులకు వివరించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, APAIMS యాప్ ద్వారా రైతుల భూ విస్తీర్ణం, పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు అవసరమైన మేరకే ఎరువులు అందేలా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారి పి. పద్మా, ఎస్సై శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు.