BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 January 2026, 06:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు

తెలంగాణ
30 Jan, 2026 - 06:55 AM
327 వీక్షణలు
విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు NTODAY NEWS: ఆమడగూరు మండలం రిపోర్టర్ రామాంజనేయులు   ఆమడగూరు మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 19-01-2026 నుండి 30-01-2026 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో పశు వైద్య ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్‌చార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ బి. రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరాల సందర్భంగా గ్రామాల వారీగా మొత్తం -186 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు -594 పశువులకు సాధారణ వైద్య చికిత్సలు -778 పాడి ఆవులు, దూడలకు నట్టల నివారణ మందులు -19,115 గొర్రెలకు నట్టల నివారణ మందులు మరియు బొబ్బరోగం టీకాలు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరాల ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గ్రామాల పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాలను విజయవంతం చేశారు. #AnimalHealthCamp #VeterinaryServices #LivestockCare #Amadaguru #FreeMedicalCamp #DairyFarmers #RuralDevelopment #AnimalWelfare Follow us on Website Facebook Instagram YouTube