BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 December 2025, 08:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏళ్ల బయన్నకు ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు

తెలంగాణ
16 Dec, 2025 - 08:38 PM
438 వీక్షణలు

ఏళ్ల బయన్నకు ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయన్నకు లంబాడా జీవనశైలి విధానంపై జరిగిన ఫోటోగ్రఫీ వర్క్ షాప్లో లో ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు మండలం రాళ్ల బండ గ్రామంలో డిసెంబర్ 13 నుండి 15 వరకు తేదీలలో హుస్సేన్ ఖాన్ (ఏ ఎఫ్ ఐ ఏ పి) ఆధ్వర్యంలో లంబాడ జీవన శైలి, సంస్కృతి సాంప్రదాయాలు , లంబాడ మహిళల జీవితం, వారి శ్రమ, ఆనందం, గ్రామీణ జీవన విధానం గురించి ప్రపంచానికి తెలియజేసే విధంగా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఫోటోగ్రాఫర్లు తాము తీసిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. ఈ చాయా చిత్రాలలో లంబాడ జీవన విధానం ఉట్టిపడేలా ఉన్న ఏళ్ల బయన్న తీసిన ఛాయా చిత్రాలకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాయి.. ఈ ప్రత్యేకమైన అవార్డును లంబాడి అవార్డు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు తుమ్మ శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును ఏళ్ల బయన్న కు అందించారు. ఈ సందర్భంగా తుమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లంబాడా జీవన చరిత్ర ప్రపంచానికి తెలియజేసే విషయంలో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. రాళ్ల బండ గ్రామంలో ఈ జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం గర్వకారణమని, గ్రామీణ సంస్కృతి, పరిరక్షణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న ఏళ్ల బయన్న ను పలువురు అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube