BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 January 2026, 08:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ
25 Jan, 2026 - 08:29 AM
454 వీక్షణలు
2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం NTODAY NEWS: న్యూఢిల్లీ 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు -గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ – పద్మశ్రీ -వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్య రంగం) – పద్మశ్రీ -రాజేంద్రప్రసాద్ (కళావిభాగం) – పద్మశ్రీ -మాగంటి మురళీమోహన్ (కళావిభాగం) – పద్మశ్రీ తెలంగాణకు చెందినవారు -విజయ్ ఆనంద్ రెడ్డి – పద్మశ్రీ -గడ్డమానుగు చంద్రమౌళి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – పద్మశ్రీ -దీపికా రెడ్డి (కళావిభాగం) – పద్మశ్రీ -కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – పద్మశ్రీ -కుమారస్వామి తంగరాజ్ (జన్యుసంబంధ పరిశోధనలు) – పద్మశ్రీ -మామిడి రామారెడ్డి (పాడి, పశుసంవర్ధక రంగాలు) – పద్మశ్రీ -గూడూరు వెంకట్రావు – పద్మశ్రీ క్రీడా విభాగం -రోహిత్ శర్మ – పద్మశ్రీ -హర్మన్‌ప్రీత్ కౌర్ – పద్మశ్రీ ఇతర రాష్ట్రాలు -నటుడు మాధవన్ (మహారాష్ట్ర) – పద్మశ్రీ -ఇతర పలువురు ప్రముఖులు కూడా పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. #PadmaAwards2026 #PadmaShri #PadmaShriAwardees #IndianAwards #GovernmentOfIndia #NationalHonours #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube