BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 25 December 2025, 10:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

తెలంగాణ
25 Dec, 2025 - 10:09 AM
257 వీక్షణలు

ఎల్ .కోటయ్య కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

NTODAY NEWS: సైదాబాద్ పగడాల దేవయ్య.. సిపిఎం సౌత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ కోటయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.డి అబ్బాస్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి శ్రీకాంత్ కోటయ్య . తల్లి కమలమ్మ కు పూలమాలవేసి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్. జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు విటల్, మీనా, శ్రావణ్, జిల్లా కమిటీ సభ్యులు బాలు, లక్ష్మమ్మ, సత్తార్, కిషన్, కృష్ణ, .ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఏ కృష్ణ, కెవిపిఎస్ నాయకులు వెంకన్న, పార్టీ సభ్యులు అజయ్ బాబు, రామ్ కుమార్, శీను, ఆంజనేయులు, జ్యోతి, పార్టీ నాయకులు ఎన్ శ్రీరాములు, పగడాల దేవయ్య, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. Follow us on Website Facebook Instagram YouTube