BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 20 December 2025, 11:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే

తెలంగాణ
20 Dec, 2025 - 11:28 AM
281 వీక్షణలు

స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ ఏలూరు నియోజకవర్గం 28వ డివిజన్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలు కు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర కమిషనర్ మాట్లాడుతు, ప్రస్తుత పరిస్థితి లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్రస్తుతం ప్రజలు అందరు వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి కూడా కొనుక్కొని శ్వాస తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు. ఇంటింటా చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక డివిజన్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. భవిష్యత్ లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదుగుదల కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అందరు సోలార్ పై అవగాహనా పెంచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేసారు. Follow us on Website Facebook Instagram YouTube