BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 January 2026, 05:57 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా ప్రారంభమైన గొల్లపల్లి ప్రీమియర్ లీగ్

తెలంగాణ
13 Jan, 2026 - 05:57 AM
333 వీక్షణలు

ఘనంగా ప్రారంభమైన గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ

NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి గొల్లపల్లి మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ (GPL) క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ టోర్నీని ముఖ్య అతిథులుగా హాజరైన నల్ల నీరజ, సతీష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడలు శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. మైదానంలో టీమ్ సభ్యులందరికీ కరచలనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రూ.20,000 నగదు బహుమతి ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ.20,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, టోర్నీ నిర్వాహకులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. #GollapalliPremierLeague #GPLCricket #VillageCricket #GrassrootsSports #CricketTournament #RuralYouth #SportsDevelopment #LocalNews Follow us on Website Facebook Instagram YouTube