BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 December 2025, 09:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ

తెలంగాణ
18 Dec, 2025 - 09:36 AM
258 వీక్షణలు

సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

NTODAY NEWS:ఢిల్లీ  ఢిల్లీ :రాష్ట్రంలో చేపట్టిన వివధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు గురువారం ఢిల్లీకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్ర‌యంలో స‌హ‌చ‌ర ఎంపీల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు. Follow us on Website Facebook Instagram YouTube