BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 25 January 2026, 06:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైభవంగా రథసప్తమి వేడుకలు

తెలంగాణ
25 Jan, 2026 - 06:18 AM
359 వీక్షణలు
సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకటరమణ స్వామి అభయం వైభవంగా రథసప్తమి వేడుకలు NTODAY NEWS: పుంగనూరు  పుంగనూరు తితిదే పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం (25-01-2026) రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5.00 గంటలకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో మూలమూర్తికి విశేష అలంకరణలు చేశారు. ఉదయం 7.00 గంటలకు ఉత్సవ మూర్తిని సూర్యప్రభ వాహనంపై అధిరోహింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం బ్రాహ్మణ వీధి, కుమ్మర వీధి, కట్టకింద పాల్యం, నగరి వీధి గుండా ఉదయం 11.00 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పుంగనూరు వాసి రామచంద్ర యాదవ్ ఉభయదారుగా వ్యవహరించి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నగర వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఉద్యోగి చెంగప్ప, సెక్యూరిటీ సిబ్బంది నీలకంఠం, శ్రీకాంత్, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. #RathaSaptami #SuryaPrabhaVahanam #Punganur #TempleFestival #SpiritualCelebration #DevotionalEvent #AndhraPradesh #SanatanaDharma Follow us on Website Facebook Instagram YouTube