BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 July 2025, 08:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లింగ నిర్ధారణ, అబార్షన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

తెలంగాణ
09 Jul, 2025 - 08:28 AM
389 వీక్షణలు
లింగ నిర్ధారణ, అబార్షన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి, భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం NTODAY NEWS: భువనగిరి పట్టణం యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ మరియు అబార్షన్లు చేసిన ఘటనలో నేరస్తులను వెంటనే విడుదల చేసినందుకు నిరసిస్తూ భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి నిందితులకు వెంటనే శిక్షపడేలా చెయ్యాలని, ఇలాంటి సంఘటనలు పట్టణంలో మళ్లీ జరగకుండా చూడాలని నిందితులను కఠినంగా శిక్షించాలని, నిందితులను కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు భువనగిరి శాసనసభ్యులు కాపాడడం జరిగిందని ఆరోపిస్తూ నిరసన తెలపడం జరిగింది. ఇలాంటి చర్యలు మరొక్కసారి జరగకుండా చూడాలని ఇలాంటి సంఘటనలు మరల జరిగితే బిఆర్ఎస్ పార్టీ రానున్న రోజులలో పోరాటం చేస్తుందని హెచ్చరించడం జరిగింది. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి నీ కలిసి ఇలా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో లింగ నిర్ధారణ మరియు అబార్షన్లు చేయడం జరుగుతుంది కావున ఆసుపత్రులను కలెక్టర్, మీరు డిహెచ్ఎంఓ పరిశీలించి అలాంటి ఆసుపత్రులపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube