BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 November 2025, 06:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా అంబేద్కర్ కి నివాళులు

తెలంగాణ
26 Nov, 2025 - 06:35 AM
347 వీక్షణలు

రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా అంబేద్కర్ కి నివాళులు

NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా...

మాజీ మంత్రి, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తో కలిసి బిఆర్ అంబేద్కర్ నివాళులర్పించిన అడపా మోహన్ మాదిగ

గుంటూరు: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని, నగరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తో కలిసి ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపామోహన్ మాదిగ పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ నిర్మాత సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, దేశ సమగ్రతకు, ప్రజల హక్కులకు రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిదని అన్నారు. ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు అడపామోహన్ మాదిగ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, హక్కుల వల్లనే అణగారిన వర్గాలకు సమాజంలో గౌరవం దక్కిందని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ, కార్యకర్తలు  పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube