BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉచిత బస్సు పథకానికి 10 వేల కోట్లు ఖర్చు: రేవంత్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
82 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 9:

ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్‌అవుట్ రేటు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

మహిళలను పరిపాలనలో భాగస్వామ్యంగా తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులున్నారని, మహిళలను పక్కన పెట్టుకుంటే అధికారంలో ఉండలేనని రేవంత్ జోక్యంగా చెప్పారు.

రాష్ట్రాన్ని మహిళా శక్తితో ముందుకు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు.