BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 04:13 am
Posted by : బోరా శివారెడ్డి

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
19 Mar, 2026 - 04:13 AM
190 వీక్షణలు

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన  టిడిపి పార్టీ గొల్లప్రోలు  టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

గొల్లప్రోలు టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉగాది పండుగ శుభ సందర్భంగా గొల్లప్రోలు ప్రజలకు , నాయకులకు, కార్యకర్తలకు , పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు . గుండ్ర సుబ్బన్న మాట్లాడుతూ ఈ ఉగాది వికార నామ సంవత్సరం. కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొత్త ఆశలతో ముందుకు సాగుదాం అని టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు పిలుపునిచ్చారు. రానున్న కాలంలో శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటామని. తెలుగువారి అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ శుభవేళ, రాష్ట్రానికి మళ్లీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉగాది నవ్యాంధ్ర ప్రజలకు కొత్త ఆశను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు ఆశ భావం వ్యక్తం చేశారు.