BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 March 2026, 06:38 am
Posted by : కూనురు మధు

ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి నూతన ఫర్నిచర్ అందజేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
18 Mar, 2026 - 06:38 AM
429 వీక్షణలు

ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి నూతన ఫర్నిచర్ అందజేత  

స్నేహం అంటే కేవలం మాటలు కాదని, కష్టసుఖాల్లో తోడుంటూ గ్రామాభివృద్ధికి చేయూతనందించడమేనని నిరూపించారు కొందరు మిత్రులు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి సుమారు 60,000 రూపాయల విలువైన నూతన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఉరుమడ్ల గ్రామ సర్పంచ్‌గా తమ చిన్ననాటి మిత్రుడు శ్రీ సాగర్ల భానుశ్రీ భిక్షం ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని, వారిపై ఉన్న గౌరవంతో మరియు గ్రామంపై ఉన్న ప్రేమతో 1998 బ్యాచ్ మిత్రులు ఈ విరాళాన్ని అందజేశారు.​గుత్తా శ్రీధర్ రెడ్డి ​పిశాటి జంగా రెడ్డి 

​వీరిద్దరూ కలిసి గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం ఈ ఫర్నిచర్‌ను బహుకరించి తమ స్నేహ భావాన్ని చాటుకున్నారు.