BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 09:01 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:01 AM
154 వీక్షణలు

వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.

తిరుపతిలో దారుణం.

వాహన బేరర్లకు, స్థానికుల మధ్య ఘర్షణ.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వాహనాన్ని మూసి ఇంటికి వెళుతున్న వారిపై మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసిన వైనం.

 దాడిలో గాయపడిన చంద్రగిరికి చెందిన వాహన సేవకులు.

అమ్మవారి వాహన సేవ అనంతరం వాహన సేవకులు తమ స్వగ్రామాలకు బయలుదేరిన సమయంలో విపరీతమైన ట్రాఫిక్.

 ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా రావడంతో మొదలైన వివాదం.

ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, వాహనాలను పక్కకు జరిపితే తాము వెళ్లిపోతామని టీటీడీ వాహనసేవకులు(మోతగాళ్లు) 

కోరగా, స్థానిక వ్యక్తులతో మాట మాట పెరిగి అది ఘర్షణకు దారితీసింది.

తొలుత ముగ్గురు స్థానికులు కలిసి వాహన సేవకులు  (మోతగాళ్ల) పైచేయి చేసుకోగా, ఆ తర్వాత సమాచారం అందుకున్న మరో 30 మందికి పైగా స్థానికులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు.

తాము అమ్మవారి సేవలో పాల్గొని వస్తున్నామని, ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతోందని వేడుకున్నప్పటికీ వినకుండా రక్తం వచ్చేలా కొట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వాహన సేవకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. 

బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

 దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

భక్తిభావంతో సాగాల్సిన ఉత్సవ సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటన చోటు

చేసుకోవడం భక్తులలో మరియు స్థానికులలో తీవ్ర చర్చకు దారితీసింది.