BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 04:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:31 PM
135 వీక్షణలు

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఏలూరు జిల్లా - నూజివీడు

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా ఎస్సి విభాగ కమిటీలో పలు కీలక పదవులు నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రమంలో, వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియమితులయ్యారు.

ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, "పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినందుకు, పార్టీ ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.

"గత 3 దశాబ్దాలుగా వైఎస్ఆర్సిపి నూజివీడు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అపారావు వంటి నాయకులతో కలిసి పని చేసి, వారి అభిమానాన్ని సంపాదించగలిగాను. ఇది నా జీవితంలో గొప్ప గౌరవం," అని జమలయ్య తెలిపారు.

వైద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి అందించి, పార్టీని ముందంజలో ఉంచడానికి నాడు కూడా తన ప్రయత్నాలను కొనసాగించడానికి సంకల్పించారని ఆయన వెల్లడించారు.