BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 13 April 2026, 02:46 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Apr, 2026 - 02:46 PM
180 వీక్షణలు

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

​వెల్గటూర్, ఏప్రిల్ 13: వెల్గటూర్ మండలం మత్తునూర్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు గోళ్ళ తిరుపతి  వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

​సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా, కష్టపడే తత్వం ఉన్న తిరుపతి  నియామకం మండల రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

​శుభాకాంక్షలు తెలిపిన వారు:

​గోళ్ళ తిరుపతి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముఖ్యులు:

​మెరుగు నరేష్ (సరయు మొబైల్ & ఆలయ కమిటీ చైర్మన్)

​పుదారి రమేష్ (కోటిలింగల ఆలయ చైర్మన్)

​గుమ్ముల వెంకటేష్

​ఎనగందుల నరేష్

​మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, సహకరించిన మిత్రులకు తిరుపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.