BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 27 June 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెనెజులాను వెంటాడుతున్న భూకంపాలు.. మరోసారి భూమి కంపించింది..!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
104 వీక్షణలు

వెనెజులాలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఉదయం సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతతో నమోదైంది. ఇప్పటికే రెండ్రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.

ఆ రెండు భూకంపాల ధాటికి ఇప్పటివరకు 920 మంది ప్రాణాలు కోల్పోగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. శిథిలాల మధ్య నుంచి బాధితులను బయటకు తీసేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వరుస భూకంపాలతో వెనెజులాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.