BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 20 June 2026, 06:04 pm
Posted by : కూనురు మధు

విద్యార్థులకు ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యాన కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 06:04 PM
320 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక మెడిటేషన్ (ధ్యానం) కార్యక్రమం నిర్వహించారు. సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో యోగ, ధ్యానం భాగం కావాలని పిలుపునిచ్చారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అందించిన సుదర్శన క్రియ ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తుందని, విద్యార్థుల్లో దాగివున్న ఎనలేని శక్తిని ఇది వెలికితీస్తుందని పేర్కొన్నారు. నిత్యం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు.