BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 11 June 2026, 05:01 pm
Posted by : V శ్రీనివాస్

విజిత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 05:01 PM
160 వీక్షణలు

 బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ పరిధిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల బీఆర్ఎస్‌వై మాజీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆనంద నిలయంలో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం అందజేసి, నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడాల శ్రీనివాస్, బల్లికొండ రమేష్, రాజన్న, జాడి కళా, జావిద్, షారుక్, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, శ్రీకాంత్, షకీల్, సల్మాన్, కిరణ్, అక్బర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.