BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 01 May 2026, 10:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 10:00 PM
197 వీక్షణలు

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం PACS, DCMS ద్వారా ఇప్పటివరకు సుమారు 3500 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అకాల వర్షాల ప్రభావం నేపథ్యంలో రైతులు మరియు సహకార సంఘాలు ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లకు GPS ట్రాకర్లు అమర్చుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించి నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

అదే సమయంలో MTU 1010 రకం ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉండటంతో, తినడానికి ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, వచ్చే దాల్వా సీజన్‌లో ఈ రకం సాగు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు.