BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 08 April 2026, 07:59 pm
Posted by : కూనురు మధు

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Apr, 2026 - 07:59 PM
714 వీక్షణలు

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధి :  11 గ్రామాల విలీనం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో ఉన్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి నర్రా వినోద మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో బుధవారం  ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 22  ప్రకారం, ఇప్పటివరకు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉన్న చిట్యాల మండలానికి చెందిన 11 గ్రామ పంచాయతీలను ఇప్పుడు చిట్యాల మార్కెట్ కమిటీ పరిధిలోకి విలీనం చేశారుఅని తెలిపారు విలీనమైన గ్రామాలలో, పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి, ఏపూర్, పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రంపల్లి, పేరేపల్లి, సుంకనపల్లి, బోయగుబ్బ, ఆరగుడం, బొంగుని చెరువు, ఉన్నాయి ఈ గ్రామాలన్ని రేపటి నుంచి చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆధీనంలోకి వస్తాయని తెలిపారు.ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు రైతులు పాల్గొన్నారు..