BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 26 March 2026, 07:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖ తీరానికి LPG నౌకలు…

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:39 PM
162 వీక్షణలు

విశాఖ తీరానికి LPG నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరటనిచ్చిన చేరికలు

విశాఖపట్నం, మార్చి 26: గ్యాస్, ఆయిల్ కొరతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకోవడం ఊరటనిచ్చింది. హార్బర్ మౌత్ వద్ద భారీ LPG నౌక “బిర్చ్” లంగరేయగా, మరోవైపు MT “పెట్రాయిట్” ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది.

భారీ నిల్వలతో ఈ నౌకలు రావడంతో ఇంధన సరఫరా వ్యవస్థకు తాత్కాలిక ఊరట లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. గ్యాస్, చమురు నిల్వలు పెరగడంతో రాబోయే రోజుల్లో సరఫరా సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నౌకల నుంచి నిల్వల దింపుదల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.