BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 26 June 2026, 10:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశ్వబంధుగా మరోసారి భారత్.. వెనిజులాకు ‘ఆపరేషన్ అమిస్టాడ్’తో భారీ సాయం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
110 వీక్షణలు

భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన వెనిజులాకు భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఆపదలో ఉన్న దేశాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా 35 టన్నులకు పైగా అత్యవసర మందులు, వైద్య పరికరాలను వెనిజులాకు తరలించారు. అలాగే భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు రెండు ‘భీష్మ్ క్యూబ్స్’ మొబైల్ ఆసుపత్రులను కూడా పంపించారు.

విపత్తు సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడం, ప్రాణాలను కాపాడడమే ఈ సహాయక చర్యల ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆపదలో ఉన్న దేశాలకు మానవతా సహాయం అందించడంలో భారత్ మరోసారి తన బాధ్యతను చాటుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.