BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 24 January 2026, 07:22 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:22 PM
353 వీక్షణలు
పలు పాఠశాలల్లో వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలోని గ్రీన్ గ్రోవ్, లోయోలా, గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సరస్వతి వేషధారణలో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణించి, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ సైన్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, లోయోలా పాఠశాల చైర్మన్ ఎన్. సుందర్రాజు, ప్రిన్సిపల్ మహమ్మద్ జమీరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #VasanthaPanchami #SubhasChandraBoseJayanti #Chityala #NalgondaDistrict #SchoolEvents #Aksharabhyasam #StudentActivities #EducationNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube