BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:31 PM
138 వీక్షణలు

యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్

విజయవాడ సమీపంలోని యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షల నగదు గోల్మాల్ వెలుగుచూసింది. ఆలయ ఈవో భవానీ, అర్చకులు కుమ్మక్కై నిధులను అక్రమంగా దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగి పూర్ణ రోశయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత స్పందిస్తూ, గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.