BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

₹1,600 కోట్ల అవినీతి.. విజయ్ కీలక నిర్ణయం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:22 AM
116 వీక్షణలు

తమిళనాడులో మద్యం దుకాణాల ద్వారా పార్టీ ఫండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన విషయంపై సీఎం విజయ్ స్వయంగా విచారణ ఆదేశించారు. సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో DMK పార్టీ ₹1,600 కోట్లను వసూలు చేసినట్లు గుర్తించబడింది.

ఈ వ్యవహారాన్ని వెంటనే ఆపి, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరేలా అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో నడిచే 4,048 వైన్ షాపుల ద్వారా గత ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడినట్లు రిపోర్టులు వచ్చాయి.