BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

20 ఏళ్ల సర్వీసులో వంద కోట్లు ఆస్తులు – గిరిజన అభివృద్ధి శాఖలో అవినీతి షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:18 AM
107 వీక్షణలు

ఒరిస్సా రాష్ట్రం, కంధమాల్ జిల్లా: గిరిజనుల సంక్షేమం కోసం పెట్టిన ప్రాజెక్టులలో, పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే వ్యాపారం ఒకే విధంగా ఉంటుంది – ప్రభుత్వ ఉద్యోగం. ఇదే ఉదాహరణగా వెలుగులోకి వచ్చింది, కంధమాల్ ఐటీడీఏలో అసిస్టెంట్ ఎంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న వైకుంఠ నాథ్ బెహరా అనే అధికారి.

వైకుంఠ నాథ్ బెహరా, గిరిజనుల అభివృద్ధి కోసం నిర్వహించాల్సిన ప్రాజెక్టుల్లోనే తన వ్యక్తిగత కోట్లు సొంతం చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. అతడు గత 20 ఏళ్ల సర్వీసులో 100 కోట్లకు పైగా ఆస్తులు సొంతం చేసుకున్నాడు.

పరిశీలనలో:

నగరాల్లో 13 ఖరీదైన ఇళ్ల ప్లాట్లు

ఆరు పెద్ద భవంతులు

బ్యాంక్ లాకర్లలో రెండు కోట్ల 50 లక్షల నగదు

బంగారం, వజ్రాలు

70 ఎకరాల భూములు

ఇవన్నీ సాధారణ సర్వీసర్ ఉద్యోగికి అసాధ్యమే. గిరిజనుల సంక్షేమం కోసం ఉన్న డబ్బులు, ప్రాజెక్ట్ ఫండ్స్ అతను స్వయంగా సొంతం చేసుకున్నట్టు ఈ కేసు బయటపెట్టింది.

వైకుంఠ నాథ్ బెహరా పై ఏసీబీ దాడులు ప్రారంభించి, అతడి అసహజ సంపత్తిని పదేపదే లెక్కలు వేస్తోంది. ఈ ఘటన గిరిజనుల అభివృద్ధి శాఖలోని అవినీతి విస్తీరణను మరోసారి ప్రదర్శిస్తోంది.