BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

39వ వారం జ్ఙానమాల కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
22 Mar, 2026 - 02:55 PM
103 వీక్షణలు

39వ వారం జ్ఙానమాల  కార్యక్రమం ముఖ్య అతిథులుగా భువనగిరి మాజీ మార్కెట్  డైరెక్టర్ చీర ఐలయ్య.

కొండమడుగు గ్రామంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 39వ వారం జ్ఙానమాల కార్యక్రమం.ఈ రోజు కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రి విగ్రహానికి 39వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ చీర ఐలయ్య డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ గారు తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు వార్డు సభ్యులు , ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, మంద భాస్కర్,మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, దేవస్థాన మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, బొడ్డు శివ బాబు, పంజాల పాండు, చిలకగూడెం బాలరాజ్, రామిడి భగవంతు రెడ్డి, పల్లెపాటి సుదర్శన్, సంకురి కృష్ణ,పరుపుగల రమేష్, మంద ప్రవీణ్, ముల్గారం భరత్, యశ్వంత్, ప్రణయ్, మనీ, నవదీప్, బిట్టు, తదిపరులు పాల్గొన్నారు